![]() |
Health department Recruitment 2023 |
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ వివిధ నగరాల్లోని వైద్య సంస్థల్లో 487 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాలు: రిసెర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, హెల్త్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ వర్కర్, లైబ్రరీ అండ్ ఇన్ఫ ర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరపిస్ట్, మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్ రే టెక్నీషి యన్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, యానిమల్ అటెండెంట్, లైబ్రరీ క్లర్క్, నర్సింగ్ ఆఫీసర్ (స్టాప్ నర్స్), పారామెడికల్ వర్కర్, వర్క్షాప్ అటెండెంట్ మొదలైన 487 పోస్టులు ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు రూ.600. మహిళలకు, ఎసీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
👉పూర్తి వివరాల & APPLY కోసం ఇక్కడ క్లిక్ చేయండి👇
గరిష్ట వయసు ఉద్యోగాన్ని బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు 25 ఏళ్లు. కొన్నిటికి 27 సంవత్సరాలు. మరికొన్నిటికి 30 ఏళ్లుగా నిర్ణయించారు. గరిష్ట వయసులో.. ఓబీసీలు, ఎక్స్-సర్వీస్మెను మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, పీడబ్ల్యూ బీడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేనేళ్ల మినహా యింపు ఉంది.
పరీక్ష కేంద్రాలు: ఢిల్లీ ఆండ్ ఎన్సీఆర్, చైన్నె, బెంగళూరు, ముంబయి, లక్నో, రాంచీ, చండీగఢ్, గువహటి, కోల్కతా.
దరఖాస్తుకు చివరితేదీ: 30.11.2023
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01.12. 2023
అడ్మిట్కార్డ్ డౌన్లోడింగ్: డిసెంబరు మొదటివారం, 2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: డిసెంబరు రెండో వారం, 2023
డాక్యుమెంట్ వెరిఫికేషన్: డిసెంబరు నాలుగో వారం, 2022 వెబ్సైట్: