Srikakulam District Backlog Recruitment 2026 | Apply Now
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి Srikakulam District Backlog Recruitment 2026 చెందిన విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాలు ముఖ్యంగా దివ్యాంగులకు (PWD) ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్వహించబడుతున్నాయి. Department of Women, Children, Differently Abled and Senior Citizens Welfare Andhra Pradesh ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి….