IRFC Recrutment 2026 | 23 Vacancies | Salary 50000/-
న్యూఢిల్లీలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్IRFC Recrutment 2026 అసిస్టెం ట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు * మొత్తం పోస్టుల సంఖ్య: 23. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ (ఎస్ఈ5 లెవల్) – 16, అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)ఈ1 లెవల్-07 * అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ, సంస్థ నుంచి సీఏ/సీఎంఏ, ఎంబీఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. * వేతనం:…