ఇంటెలిజెన్స్ బ్యూరోలో (intelligence bureau recruitment 2023) ఆఫీసర్లు పోస్టుల భర్తీ

intelligence bureau recruitment 2023

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆఫీసర్లు 

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కు చెందిన (intelligence bureau recruitment 2023) ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 226
పోస్టు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/టెక్నికల్  226 పోస్టులు (యూఆర్-93, ఈడ బ్ల్యూఎస్-24, ఓబీసీ-71, ఎస్సీ-29, ఎస్టీ-9) 
👉పూర్తి వివరాల pdf & అప్లై చేయుటకు కింద క్లిక్ ఛేయండి👇
విభాగాల వారీ ఖాళీలు: 
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫ ర్మేషన్ టెక్నాలజీ-79, 
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికే-147
అర్హతలు: బీఈ, బీటెక్(ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కం ప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్ / కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్), లేదా ఎమ్మెస్సీ(ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్- ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్) లేదా పీజీ (కంప్యూటర్ అప్లికేషన్స్). గేట్ 2021/2022/2023 స్కోరు తప్పనిసరి.
వయోపరిమితి: 2024 జనవరి 12 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.44,900 – రూ.1,42,400
ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోరు/ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ / ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థు రూ.100
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 12 
దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: జనవరి 16 
వెబ్సైట్: 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page