![]() |
State Bank of India |
State Bank of India Recruitment
State Bank of India లో 2056 పీవోల ఖాళీల భర్తీ
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉంటే చాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) 2056 పీవో పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.
పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)
ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు.
వయసు: ఏప్రిల్ 1, 2021 నాటికి 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 25,
👉పూర్తి వివరాలకు pdf కోసం కింద క్లిక్ చేయండి👇
👉ఫేజ్-1 ప్రిలిమినరీ పరీక్షలు: నవంబరు/డిసెంబరులో
👉ఫేజ్-2 మెయిన్: డిసెంబరులో,
👉ఫేజ్-3 ఇంటర్వ్యూ,
జీడీలు: ఫిబ్రవరిలో,
జీడీలు: ఫిబ్రవరిలో,