![]() |
State Bank of India recruitment |
ఎస్బీఐలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్లో 176 ఖాళీలున్నాయి.
ఎస్బీఐ సర్కిళ్లు: భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపుర్, కోల్కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టర్న్.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. దరఖాస్తు చేసుకున్న సర్కిలకు చెందిన ప్రాంతీయ భాష వచ్చుండాలి. వయసు: 30-09-2022 నాటికి 21 – 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూలతో. దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.
ఆన్లైన్ పరీక్ష తేదీ: 04-12-2022.
👉 పూర్తి వివరాలకు కింద క్లిక్ చేయండి 👇👇