డిగ్రీ, పీజీ అర్హత తో State Bank India లో ఉద్యోగాలు | State Bank of India Recruitment

state bank of india recruitment 2021 apply online, state bank of india recruitment, state bank of india peon recruitment 2020, state bank of india peon recruitment 2019, state bank of india recruitment of junior associates, state bank of india recruitment 2021, state bank of india jobs vacancy
State Bank of India Recruitment

డిగ్రీ, పీజీ అర్హత తో State Bank India లో ఉద్యోగాలు
👉606 ఖాళీలు ఖాళీల భర్తి
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు పోస్టుల నియమకాలు
ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) ఒప్పంద రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు 
» మొత్తం పోస్టుల సంఖ్య: 606 ఖాళీలు ఉన్నాయి
» అర్హతలు: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్,ఫుల్ టైం ఎంబీఏ/పీజీడీఎం /తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పని లో అనుభవంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి.

ముఖ్య సమాచారం:
» ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2021
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.10.2021 
పూర్తి వివరాలకు కింద క్లిక్ చేయండి👇
» పోస్టుల వివరాలు: 
రిలేషషిప్ మేనేజర్-314, 
రిలేషన్‌షిప్ మేనేజర్(టీం లీడ్)-20, 
కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్-217, 
ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్-12, 
సెంట్రల్ రీసెర్చ్ టీం(ప్రొడక్ట్ లీడ్, సపోర్ట్)-04, 
మేనేజర్ మార్కెటింగ్-12, 
డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్-26, 
ఎగ్జిక్యూటి వ్(డాక్యుమెంట్ ప్రిజర్వేషన్)-01.
» వయసు: పోస్టులను అనుసరించి 23 ఏళ్ల
నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: 
పోస్టులను అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/ఆన్లైన్ టెస్ట్, ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
» దరఖాస్తు విధానం: 
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page