డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ తో UPSC లో ఖాళీలు
UPSC లో ఖాళీలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో ఖాళీగా ఉన్న వివిద పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో పూర్తిగా 23 ఖాళీలు ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ లో వివిధ కేంద్ర ప్రభుత్వ విబగాలలో ఖాళీలు భర్తీకి దరకస్తులు కోరుతున్నారు.
పోస్టుల వివరాలు వచ్చేసి :
ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్ , అగ్రికల్చర్ ఇంజినీర్ , అసిస్టెంట్ జియలజిస్ట్ ఖాళీలు ఉన్నాయి.
ఖాళీల వివరాలు చుసిన్నటైతే:
అసిస్టెంట్ డైరెక్టర్ – 02 ఖాళీలు (ఈ రెండు పోఎస్తులు కూడా ఓపెన్ కాటేగిరి లో ఉన్నాయి ).
అగ్రికల్చర్ ఇంజినీర్ – 01 ఖాళీలు ( ఈ ఒక్క పోస్టు ఓబిసి కాటేగిరి కింద ఉంటుంది )
అసిస్టెంట్ జియలజిస్ట్ – 20 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు :
ఎమ్మెస్సీ డిగ్రీ బోటనీ చేసిన అభ్యర్థులు లేదా ఎమ్మెస్సీ ప్లాంట్ పాథాలజీ చదివిన అభ్యర్థులు ఎవరైనా ఈ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు లకు అప్లై చేస్కోవచ్చు. ఉత్తిర్నత సాదించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేస్కోవాలి .
ఈ పోస్టు కి కనీసం మూడు సంవత్సరాల పని చేసిన అనుబవం ఉన్న అభ్యర్థులు అప్లై చేస్కునే అవకాసం ఉంటుంది .
లేదా గుర్తింపు పొంధీన యునివర్సిటి నుండి డాక్తోరల్ డిగ్రీ ఉన్న కూడా అప్లై చేస్కునే అవకాశం ఉంటుంది
వయస్సు : ఈ పోస్టులకి అప్లై చేయాలంటే వయస్సు 35 ఏళ్ళు మించకుండా ఉండాలి
విధులు :
(i) మొక్కల యొక్క పదార్థాలు/విత్తనాల గురించిన నిర్బంధం/స్క్రీనింగ్ గురించిన ప్రచారం చేయడం.
(ii) పోస్ట్-ఎంట్రీ దిగ్బంధం చర్యలు/ ప్రచార పదార్థాల చికిత్స. నియంత్రణ చర్యలతో కూడిన అనుకూల పరిశోధన.
(iii) భారతదేశంలో నివేదించబడిన మరియు నివేదించబడని వ్యాధుల డాక్యుమెంటేషన్ మరియు దానిని అప్‌డేట్ చేయడం.
(iv) క్వారంటైన్ ప్రాముఖ్యత కలిగిన మొక్కల వ్యాధుల మాన్యువల్ తయారీ మరియు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం.
(v) రోగ నిర్ధారణ కొరకు క్వారంటైన్ స్టేషన్లలో ప్రయోగశాలల ఏర్పాటు.
జీతం : లెవెల్ -10 పే మాట్రిక్స్, 7th CPC , గ్రూప్ –A గెజిట్టెడ్ కాడర్ జీతం ఉంటుంది.
అగ్రికల్చర్ ఇంజినీర్ పోస్టుకు :
బాచిలర్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ) చేసిన అభ్యర్థులు ఎవరైనా అగ్రికల్చర్ ఇంజినీర్ పోస్టు లకు అప్లై చేస్కోవచ్చు. ఉత్తిర్నత సాదించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేస్కోవాలి .
ఈ పోస్టు కి కనీసం రెండు సంవత్సరాల పని చేసిన అనుబవం ఉన్న అభ్యర్థులు అప్లై చేస్కునే అవకాసం ఉంటుంది
ఈ పోస్టులకి అప్లై చేయాలంటే వయస్సు 33 ఏళ్ళు మించకుండా ఉండాలి
విదులు :
(i) అమరిక, ఆపరేషన్, నిర్వహణ, సేవ మరియు మరమ్మత్తు, పరీక్షా పరికరాల సేకరణ.
(ii) VSAT, ఇంటర్నెట్, LAN మరియు వెబ్‌సైట్ మొదలైన వాటి ద్వారా వివిధ విభాగాల కంప్యూటరీకరణ మరియు ఆటోమేషన్ సమన్వయం.
(iii) మీటర్లు, గేజ్‌లు, డైనమోమీటర్లు మొదలైన వాటి పరీక్ష కోసం ఇన్‌స్ట్రుమెంటేషన్ కార్యకలాపాలు
జీతం : 7 వ CPC, జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్- “B” గెజిటెడ్ (నాన్-మినిస్టీరియల్) ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవెల్ -07 ప్రకారం జీతం చెల్లిస్తారు
అసిస్టెంట్ జియలజిస్ట్ పోస్టుకు :
రిసర్వేషన్ ప్రకారం కాళీల వివరాలు చూస్తే :షెడ్యూల్ కులాల వారికి ఒక పోస్టు , షెడ్యూల్ తెగల వారికి మూడు పోస్టు లు , ఓబిసి లో రెండు పోస్టు లు , EWS లో రెండు పోస్టు లు , ఓపెన్ కాటేగేరి లో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి .
మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఎవరైనా అసిస్టెంట్ జియలజిస్ట్ పోస్టు లకు అప్లై చేస్కోవచ్చు. ఉత్తిర్నత సాదించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేస్కోవాలి .
ఈ పోస్టు కి ఎలాంటి పని చేసిన అనుబవం లేకున్నా కూడా అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేస్కునే అవకాసం ఉంటుంది
వయస్సు : ఈ పోస్టులకి అప్లై చేయాలంటే వయస్సు 30 ఏళ్ళు మించకుండా ఉండాలి
జీతం : 7 వ CPC, జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్- “B” గెజిటెడ్ నాన్-మినిస్టీరియల్ పే మ్యాట్రిక్స్‌లో లెవెల్ -08 ప్రకారం జీతం ఉంటుంది .
పని మరియు విధులు :
క్షేత్రం మరియు ప్రయోగశాలలో భౌగోళిక పని, డేటా సేకరణ మరియు వివరణ, నివేదికలు మరియు శాస్త్రీయ పత్రాల తయారీ.
ముక్యమైన తేదీలు :
👉ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ సమర్పణ ఓరా (ORA) వెబ్‌సైట్ ద్వారా 16.09.2021 న 23:59 గంటలు. వరకు అప్లై చేస్కునే అవకాశం ఉంటుంది
👉పూర్తి సమర్పించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింటింగ్ ను చివరి తేదీ 17.09.2021 న 23:59 గంటలు.వరకు పొందు పరచల్సి ఉంటుంది
👉షార్ట్‌లిస్టెడ్ అయిన అభర్తులు గురించి ఇంటర్వ్యూ కోసం నిర్యాయించబడిన తేదీ వారి యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు ఇతర పత్రాలను తీసుకురావాల్సిన అవసరం ఉంతుంది
👉ఇంటర్వ్యూ ద్వారా లేదా ఇంటర్వ్యూ తర్వాత నియామక పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేయబడుతుంది, UR/EWS-50 మార్కులు, OBC-45 మార్కులు, SC/ST/PwBD-40 మార్కులు, ఇంటర్వ్యూ మొత్తం 100మార్కులలో ఉంటుంది .
👉ఆన్లైన్ లో అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఇక్కడ ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్పలి చేస్కునే అవక్సం ఉంటుంది
అప్లికేషన్ ఫీ వివరాలు :
ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మోడ్ లో కూడా అప్లై చేయవచ్చు
అభ్యర్థులు రూ. 25/- (రూపాయిలు ఇరవై ఐదు) ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
SC/ST/PwBD కమ్యూనిటీ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
Gen/OBC/EWS పురుష అభ్యర్థులకు “ఫీజు మినహాయింపు” అందుబాటులో లేదు మరియు వారు నిర్దేశించిన పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు కింది లింక్ మీద క్లిక్ చేయగలరు .
వెబ్సైట్ : click here