తెలంగాణా లో మరో రెండు నోటిఫికేషన్లు విడుదల
👉ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్టు శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
రాష్ట్ర పోలీసు నియామక మండలి మరో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది.
👉పోలీసు రవాణా విభాగం, అబ్కారీ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
రెండు శాఖల్లో కలిపి మొత్తంగా 677 పోస్టులను భర్తీ చేయనుంది.
ఎక్సైజ్ శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టులు, ట్రాన్స్‌పోర్టు శాఖలో 63 కానిస్టేబుల్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఖాళీల వివరాలు: Excise Constable : 614
Transport Constable (HO) – 06
Transport Constable (LC) – 57
ముఖ్యమైన తేదీలు : 2 నుంచి 20 వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
దరకాస్తు రుసుము : 800/- (OC & BC) 400/- SC, ST & Ex service
👉పూర్తి వివరాలకు & PDF కొరకు కింద లింక్ క్లిక్ చేయండి 👇