తెలంగాణ కస్తూర్భాగాంధి పాటశాలల్లో (KGBV) పోస్టులను భర్తీ | last date 11.11.2021 | 20 కాలేజీలల్లో భర్తీ

కస్తూర్భాగాంధి పాటశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుధల చేశారు 

కామారెడ్డి జిల్లాలో వివిద రకాల సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి 
పూర్తిగా 20 కస్తూర్బ కళాశాలలో ఖాళీలు ఉన్నాయి 

ఖాళీల ప్రదేశాలు : బాన్సువాడ , బీబీపేట్ , బిచ్కుంద ,బీర్కూర్ ,దోమకొండ , గాంధారి , జుక్కల్,లింగంపేట్ , మద్నూర్ , నాగిరెడ్డి పేట్ , నిజాంసాగర్ రాజమాపేట్ తాడ్వాయి లలో ఖాళీలు ఉన్నాయి 

ధరకాస్తుల చివరి తేదీ : 11.11.2021
ఖాళీగా ఉన్న సబ్జెక్టులు : ఇంగ్లిష్ , గణితం , బాటనీ , జుయాలజీ , కెమిస్త్రీ , వ్యాయామ ఉపాద్యాయుల పోస్టులు కలిగా ఉన్నాయి 
👉పూర్తి వివరాలకు కింద క్లిక్ చేయండి 👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page