![]() |
EKALAVYA GURUKULA RECRUITMENT |
తెలంగాణ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ మరియు ఏకలవ్య గురుకుల ( Ekalavya Gurukula) ప్రతిభ కళాశాలల యందు ఇంటర్మీడియట పాటు IIT-JEE(Mains/Advanced)/ NEET శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి సహాయంగా సబ్జెక్ట్ అసోసియేట్స్ ఖాళీలను కాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయుటకు నిర్ణయించడమైనది.
సుబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు :
మొత్తం 149 ఖాళీలు కలవు.
గణితం (26)
భౌతిక శాస్త్రం (29),
రసాయన శాస్త్రం (32),
వృక్షశాస్త్రం (30),
జీవశాస్త్రం (32)
దరఖాస్తు సమర్పించుకోవడానికి చివరి తేదీ. 23.07.2022.