
Telangana High Court Recruitment 2022

తెలంగాణ హై కోర్ట్ లో ఖాళీల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది
పూర్తి ఖాళీలు : 65
పోస్ట్ పేరు : కోర్ట్ మాస్టర్ / పర్సనల్ సెక్రటరీ
జీతం : 54220/-
ఖాళీల వివరాలు :
OC – 29
Ex-servicemen – 2
Sports Quota – 1
Blindness / Low Vision – 1
Hearing impaired – 1
LD / CP – 1
BC-A – 5
BC-B – 5
BC-C – 1
BC-D – 4
BC-E – 2
SC – 9
ST – 4
TOTAL – 65
👉👉పూర్తి వివరాల PDF / WEBSITE కొరకు కింద క్లిక్ చేయండి👇👇
అర్హత : ఆర్ట్స్ / సైన్సు/ కామర్స్ / లా డిగ్రి + 180/150 w.p.m in English shorthand + pass in higher type writing examination
వయో పరిమితి : 18 – 34
పరీక్షా ఫీజు : OC / BC – 800, SC / ST / EWS – 400
అప్లై చేయు విధానం : Offline లో అప్లై చేయాలి
అప్లై చేయు చివరి తేది : 27 .07.2022