న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం.. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉CLICK HERE
» మొత్తం పోస్టుల సంఖ్య: 1025
» పోస్టుల వివరాలు: ఆఫీసర్-క్రెడిట్(జేఎంజీ స్కేల్1)-1000, మేనేజర్-ఫారెక్స్(ఎంఎంజీ స్కేల్2)-15, మేనేజర్-సైబర్ సెక్యూరిటీ(ఎం ఎంజీ స్కేల్ 2)-05, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ(ఎంఎంజీ స్కేల్ 3) 05.
» అర్హత: ఖాళీలను అనుసరించి బీఈ/బీటెక్, ఎం ఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడ బ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 01.01.2024 నాటికి ఆఫీసర్ పోస్టు లకు 21 నుంచి 28 ఏళ్లు, మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 27 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం: నెలకు ఆఫీసర్కు రూ.36,000 నుంచి రూ.63,840, మేనేజర్కు రూ.48,170 నుంచి రూ.69,810, సీనియర్ మేనేజర్కు రూ.63,840 నుంచి రూ.78,230.
»ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, ఇం టర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
»పరీక్ష విధానం: పార్ట్-1లో రీజనింగ్ (25 ప్రశ్న లు-25 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్(25 ప్రశ్నలు-25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టి ట్యూడ్(50 ప్రశ్నలు-50 మార్కులు), పార్ట్- 2లో ప్రొఫెషనల్ నాలెడ్జ్(50 ప్రశ్నలు-100 మార్కులు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేది:07.02.2024
» ఆన్లైన్ రిజిస్ట్రేషను చివరితేది:25.02.2024
» ఆన్లైన్ పరీక్ష తేది: మార్చి/ఏప్రిల్ 2024.
» వెబ్సైట్: