ఆంధ్ర మహిళా సభలో సర్టిఫికెట్ కోర్సులు
అర్హత : పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆంధ్ర మహిళా సభ – పలు సర్టిఫికెట్
కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. వీటికి ప్రభుత్వ గుర్తింపు
ఉంది.
నిబంధనల ప్రకారం కోర్సులను పూర్తిచేసిన అభ్యర్థులు వెంటనే ఉద్యోగావకాశాలు పొందే వీలుంది.
ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తారు.
గరిష్ఠ వయోపరిమితి నిబంధన
లేదు.
పూర్తి వివరాలకు కోసం కింద క్లిక్ చేయండి
ముఖ్య సమాచారం
👉దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ: సెప్టెంబరు 25
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు:
1. పదోతరగతి సర్టిఫికెట్ కాపీ
2. ఆధార్ కార్డ్ రెండు కాపీలు
3. మూడు ఫొటోలు
👉వివరాలకు సంప్రదించాల్సిన నెంబరు: 9397824542
చిరునామా: దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్, విద్యానగర్, హైదరాబాద్.
ఫార్మసీ అసిస్టెంట్: కోర్సు వ్యవధి మూడు నెలలు.
కోర్సు ఫీజు రూ.2,100.
ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్: కోర్సు వ్యవధి ఆర్నెల్లు.
కోర్సు ఫీజు రూ.4,230
హెల్త్ కేర్ మల్టీపర్పస్ వర్కర్ (నర్స్ కోర్సులు), ప్రీ ప్రైమరీ టీచర్
కోర్సు:
కోర్సు:
ఒక్కో కోర్సు వ్యవధి తొమ్మిది నెలలు.
ఒక్కో కోర్సు ఫీజు రూ.5,200
–