![]() |
Postal Jobs in Telugu |
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ ‘సి’ ఖాళీల భర్తీకి ప్రతిభావం తులైన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కోరుతోంది.
ఖాళీలు: మొత్తం 1899 ఖాళీల్లో
పోస్టల్ అసిస్టెం ట్-598,
సార్టింగ్ అసిస్టెంట్: 143,
పోస్ట్ మ్యా న్: 585,
మెయిల్ గార్డ్: 3,
ఎంటీఎస్: 570 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 51;
తెలంగాణ సర్కిల్ 91 ఖాళీలు ఉన్నాయి.
👉పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి👇
అర్హత: పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్ పో స్టులకు ఏదైనా డిగ్రీ;
పోస్ట్మ్యాన్/ మెయిల్ గార్డ్ పోస్టులకు పన్నెండో తరగతి;
ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వివిధ స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు 18 నుంచి 25 ఏండ్లు, ఇతర పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ :క్రీడా విజయాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్ సైట్లో సంప్రదించాలి.