ఐబీపీఎస్ (IBPS Recruitment) – 7855 క్లర్క్ పోస్టులు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్)-XI నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్)-XI నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 5830
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
మొత్తం ఖాళీలు: 5830
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
👉దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, అక్టోబరు 07.
👉దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 27. ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 2021.
👉మెయిన్ పరీక్ష: 2022 జనవరి/ ఫిబ్రవరి.
👉దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, అక్టోబరు 07.
👉దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 27. ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 2021.
👉మెయిన్ పరీక్ష: 2022 జనవరి/ ఫిబ్రవరి.
పూర్తి వివరాల Notification కొరకు కింద క్లిక్ చేయండి👇
వయసు: 01.07.2021 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా,
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.