విధ్యార్థులకు రూ.75,000 వరకు Scholarship | 15000 – 75000 వరకు HDFC Scholarship | 1st to PG వరకు

hdfc scholarship 2021 hdfc scholarship hdfc scholorship hdfc bank scholarship hdfc scholarship 2021 last date hdfc scholarship 2021 result hdfc scholarship 2021 documents require
HDFC Scholarship 2021

విధ్యార్థులకు రూ.75,000 వరకు HDFC Scholarship
కొవిడ్ బాధిత కుటుంబాలకు HDFC Bank ఆసరా
కోవిడ్-19 వ్యాధికి గురయిన కుటుంబాల్లోని పిల్లల చదువులకు HDFC Scholorship  అందించనుంది.  

👉దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ అక్టోబరు 31, 2021.
👉తరగతుల వారీగా
1-5 Classes – రూ. 15,000 
6-8  Classes – రూ. 18,000 
9-12  Classes – రూ.21,000
Diploma Courses – రూ. 20,000 
Degree (BA, BCOM, BSC, BCA Etc) – రూ.30,000 
Post Graduation (Mcom, MSc, MA,  Etc) – రూ.35,000 
Professional (Btech, MBBS, Law, BArc, Nursing)- రూ. 50,000 
Post Graduation (MTech, MBA) కోర్సులు- రూ. 55,000- 75,000
👉పూర్తి వివరాలకు వెబ్సైట్ కోసం & అప్లై చేయుటకు కింద క్లిక్ చేయండి👇
2020 జనవరి తరవాత కొవిడ్ వల్ల తల్లి లేదా తండ్రి లేదా ఇద్దర్నీ కోల్పోయిన, జీవనోపాధి పోయిన కుటుంబాల్లోని పిల్లలకు ఒకసారి ఆర్థిక సాయం రూపంలో రూ. 15,000 నుంచి రూ. 75,000 వరకు ఇవ్వనుంది.
ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, ఆన్లైన్ లెర్నింగ్ డివైజ్, పుస్తకాలు, స్టేషనరీ లాంటి విద్యా సంబంధిత అవసరాల ఖర్చు కోసమే ఈ స్కాలర్షిపను ఉపయోగించుకోవాలి.
👉సమర్పించాల్సిన పత్రాలు 
1. 2019-20లో చదివిన కోర్సుకు సంబంధించిన మార్కుల పత్రం, లేదా 2018-19 సంవత్సరానిదైనా సమర్పించవచ్చు. 
2. ప్రస్తుత సంవత్సరంలో చదివేందుకు తీసుకున్న కోర్సు ప్రవేశ పత్రం (ఫీజు రశీదు, అడ్మిషన్ రశీదు, విద్యా సంస్థ ఐడీకార్డు, బోన వైడ్ సర్టిఫికేట్) అప్లోడ్ చేయాలి. 
3. ఆధార్ / ఓటర్/పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం లేదా జీవనోపాధి కోల్పోయి నట్లు రుజువుచేసే పత్రం, 
4. ఈ విషయం తెలిసిన ఇద్దరు వ్యక్తుల వివ రాలు (స్కూలు టీచరు, డాక్టర్, ప్రిన్సిపల్, ప్రభుత్వ అధికారి) అభ్యర్థి లేదా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతా వివరాలు – ఫొటో
👉దరఖాస్తు చేయాల్సిన విధానం 
బడ్డీ డిస్టడీలో నమోదు చేసుకుని రిజిస్టర్డ్ ఐడీ పొందాలి.
ఆ తర్వాత ‘లైవ్ అప్లికేషన్ ఫారం నకు వెళ్తే, హెడీఎఫ్ సీ బ్యాంక్ పరివర్తన్ కొవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫారం కనిపిస్తుంది. 
స్టార్ట్ బటనను నొక్కడం ద్వారా దరఖాస్తులో అడిగిన వివరాలను పూరించి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page