సైనిక్ స్కూల్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | Sainik Schools Admissions

sainik schools admissions, sainik school admission, sainik school admission 2018 19, sainik school manasbal admission 2020, sainik school admission in class 11, sainik school admission.in 2021, sainik school admission result
Sainik Schools Admissions 

సైనిక్ స్కూల్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల | Sainik Schools Admissions 

👉సైనిక్
స్కూల్ ( Sainik Schools Admissions) లలో 6th, 9th క్లాస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు

దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో
ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (
National Testing Agency) నోటిఫికేషన్
(
Notification) విడుదల
చేసింది

👉ఈ నోటిఫికేషన్‌
ద్వారా ఆరోతరగతి
,
తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష
నిర్వహిస్తారు.

అర్హత:
ప్రస్తుతం ఐదోతరగతి చదివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్య సమాచారం 

👉దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ప్టెంబర్ 27, 2021

👉దరఖాస్తుకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021

👉ప్రవేశ
పరీక్ష (
Entrance
Test) నిర్వహణ తేది :జనవరి 9, 2022

👉సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021నుంచి నవంబర్ 2, 2021

నోటిఫికేషన్‌ పూర్తి వివరాలకు  కింద క్లిక్ చేయండి👇
పరీక్ష ఫీజు రూ.550 మరియు  ఎస్సీ, ఎస్టీ
అభ్యర్థులకు రూ.400
 చెల్లించాలి 

పరీక్ష సమయం: ఆరోతరగతి ప్రవేశాలకు 150 నిమిషాలు, తొమ్మిదో
తరగతి ప్రవేశాలకు

180
నిమిషాలు

వయో పరిమితి :  31.03.2021
నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12, 

తొమ్మిదో తరగతికి 13 నుంచి
15 ఏళ్ల
మధ్య ఉన్న వారు అప్లై చేస్కోవచ్చు 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page