![]() |
Sainik school admission |
2023-24 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆలిండియా సైనిక్ పాఠశాలల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను NTA విడుదల చేసింది.
అర్హత : 6వ తరగతిలో ప్రవేశానికి 12 సం. లోపు, 9వ తరగతిలో ప్రవేశానికి 13-15 సం.లోపు వయస్సు ఉండాలి.
వయోపరిమితి – సైనిక్ స్కూల్ 2023
👉2023-24 సెషన్ కోసం సైనిక్ పాఠశాలల్లో ప్రవేశానికి వయో పరిమితి ప్రమాణాలు
👉6వ తరగతి – 10 నుండి 12 సంవత్సరాలు (01 ఏప్రిల్ 2011 నుండి 31 మార్చి 2013 వరకు) (గమనిక: అబ్బాయిలు మరియు బాలికల దరఖాస్తుదారులకు వయో పరిమితి సమానంగా ఉంటుంది.)
👉9వ తరగతి – 13 నుండి 15 సంవత్సరాలు (01 ఏప్రిల్ 2008 నుండి 31 మార్చి 2010 వరకు) (గమనిక: IXవ తరగతికి బాలికలు వర్తించరు).31 మార్చి, 2023 నాటికి.
పరిక్ష ఫీజు
జనరల్ అభ్యర్థులకు .650,
SC, ST అభ్యర్థులు రూ. 500 చెల్లించి
అప్లికేషన్ విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు పూర్తి చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
ముఖ్యమైన తేదీలు:
నవెంబర్ 30 దరఖాస్తుకు చివరి తేదీ కాగా..
2023 జనవరి 8న పరీక్ష జరగనుంది.
2023 జనవరి 8న పరీక్ష జరగనుంది.
👉పూర్తి వివరాలకు అప్లై చేయడానికి క్లిక్ చేయండి 👇👇