ముంబైలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీ సర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 226
1. గ్రేడ్ బి – మేనేజర్లు: 82
2. గ్రేడ్ సి – అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు: 111
3. గ్రేడ్ డి – డిప్యూటీ జనరల్ మేనేజర్లు: 82
విభాగాలు: ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, అడ్మి నిస్ట్రేషన్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్యాంకింగ్ ఎమర్జింగ్ పేమెంట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్, రిస్క్ మేనేజ్మెంట్ తదితరాలు
వయస్సు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్టిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడ తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000; ఎస్సీ/ఎ స్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్ 25
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 10
👉👉పూర్తి వివరాలకు WEBSITE Link కోసం కింద క్లిక్ చేయండి👇👇