![]() |
Institute of Banking Personnel Selection |
IBPS లో ప్రభుత్వ ఉద్యోగాలు | Institute of Banking Personnel Selection
భారత ప్రభుత్వ రంగానికి చెందిన Institute of Banking Personnel Selection (IBPS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు.
ముఖ్య సమాచారం
👉దరఖాస్తులకి ప్రారంభ తేది : అక్టోబర్ 01.2021
👉దరఖాస్తులకి చివరి తేది : అక్టోబర్ 14.2021
జీతం : 60,000/- – 1,80,000/- వరకు చెల్లిస్తారు పూర్తి వివరాలకి కింద క్లిక్ చేయండి👇
Click Here
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వార మాత్రమే దరకాస్తు చేస్కోవాలి
అర్హత :
పోస్టును బట్టి సంబందిత సబ్జెక్టుల్లో బిఈ / బిటెక్ /ఎంసిఏ/ ఎమ్మెస్సీ , పోస్ట్ గ్రాడ్యుయేషాన్ , పిజీ /
పీహెచ్డి/పాస్ ఐన అభ్యర్థులు అప్లై చేస్కోవచ్చు
Thank you sir 🤝🙏