డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Instagram Group Follow Now

 



డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

హైదరాబాద్ లోని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఎఓయూ) – హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ విభాగంలో ఎంవీఏ ప్రోగ్రామ్ ని అందిస్తోంది. దీనికి అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్ మేనేజ్ మెంట్ (ఏఐ హెచ్ సీఎం), కృష్ణా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) సహ కారం అందిస్తున్నాయి. కోర్సు వ్యవధి రెండేళ్లు, ఎంట్రెన్స్ టెస్టు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా ఆసక్తిగల వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సు వివరాలు: ప్రోగ్రామ్ మొత్తమ్మీద నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్ లో మిడ్ ఎగ్జామినేషన్, ఎండ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. వీటికి 115 క్రెడిట్లు, 2300 మార్కులు కేటాయించారు. మొదటి సెమిస్టర్‌కు 32 క్రెడిట్లు, 640 మార్కులు. రెండు, మూడు సెమిస్టర్లకు ఒక్కోదానికి 28 క్రెడిట్లు. 560 మార్కులు, నాలుగో సెమిస్ట రకు 27 క్రెడిట్లు, 540 మార్కులు ప్రత్యేకించారు. నాలుగో సెమిస్టర్‌లో ఇంటర్న్ షిప్, డిజర్టేషన్, వైవా ఓస్ ఉంటాయి.

ఈ ప్రోగ్రాములో మొత్తం 156 సీట్లు ఉన్నాయి. వీటిలో 36 సీట్లను స్పాన్సర్డ్ అభ్యర్థులకు ప్రత్యేకించారు. ఏవిహిచ్ సీఎం, కిమ్స్ క్యాంపసులలో ఒక్కోదానిలో 60 జనరల్ సీట్లు, 18 స్పాన్సర్డ్ సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కు లతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడు వర్గాల అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు ఫైన్ ఆర్ట్స్ ఓరియంటల్ లాంగ్వేజెస్ సంబంధిత డిగ్రీలు చేసినవారు. దరఖాస్తుకు ఆనర్తులు

ఎంట్రెన్స్ టెస్టు: పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. టెస్ట్ ఆప్ రీజనింగ్, న్యూమరికల్ఎబిలిటీ,

యూసేజ్ హెల్త్ అండ్ హాస్పిటల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ విభాగాల నుంచి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగంలో 20 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం గంటన్నర ఇందులో అర్హత పొందాలంటే కనీసం 25 శాతం మార్కులు రావాలి. వీరిని మాత్రమే గ్రూప్ డిస్క షన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. వీటిలో ఒక్కోదానికి 25 మార్కులు కేటాయించారు.

ముఖ్య సమాచారం

– దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులకు రూ 1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800 rps

– ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5 • ఎంట్రెన్స్డ్ టెస్ట్ తేదీ: సెప్టెంబరు 5

| పరీక్ష కేంద్రం: డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రోడ్ నెల 46, జూబ్లీహిల్స్ హైదరాబాద్

• గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు: సెప్టెంబరు 6, 1 – ఫలితాలు విడుదల: సెప్టెంబరు 15

– వెబ్ సైట్: www.braou.ac.in

తెలంగాణలో  విద్యాధన్ స్కాలర్షిప్పులు

సరోజనీ దామోదర్ ఫౌండేషన్ – విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ నకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ప్రతిభా వంతులైన ఇంటర్మీడియెట్/ పదకొండు, పన్నెండో తరగతి విద్యా ర్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు దీనిని ఉద్దేశించారు. ఎంపికైన అభ్యర్థులకు ఫౌండేషన్ మెంటాలింగ్ ప్రోగ్రాములను కూడా నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

అర్హత: ప్రస్తుతం 90 శాతం మార్కులతో / 9 సీజీపీఏ స్కోరుతో పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు 75 శాతం మార్కులు/ 75 సీజీపీఏ స్కోరు చాలు. కుటుంబ వార్షికాదాయం రూ 2లక్షల లోపు ఉండాలి. ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అకడమిక్ ప్రతిభ ఆధా రంగా అభ్యర్థులను షార్టెస్ట్ చేస్తారు. వీరికి మాత్రమే ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ నిర్వహించి ఆర్తులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థు లకు ఏడాదికి రూ. 6,000 చొప్పున రెండేళ్లు స్కాలర్ షిప్ అందిస్తారు.

ముఖ్య సమాచారం

– ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 30

– దరఖాస్తుకు జతచేయా ల్సిన పత్రాలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష మార్కుల పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, అభ్యర్థి ఫొటో, ఇంటర్/ పన్నెండోత రగతి ఆడ్మిషన్ పొందిన కళాశాల వివరాలు – హాల్ టికెట్ డౌన్లోడింగ్: ఆగస్టు 7 నుంచి ఈ ఆలైన్ టెస్ట్, ఇంటర్వ్యూలు: ఆగస్టు 14 నుంచి 31 వరకు – వెబ్ సైట్: www.vidyadhan.org/apply

ఏపీ ఈ సెట్ 2021

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ ) – ‘ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈ సెట్) 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బీఈ, బీటెక్, బీఫా ర్మసీ కోర్సుల్లో రెండో సంవత్సర ప్రవేశాలు (లేటరల్ ఎంట్రీ) కల్పిస్తారు. ఈ ఎగ్జామ్ ని అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఎంపిక ప్రక్రియలో డిప్లొమా అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు.

అర్హత: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా ఏఐసీటీఈ తోపాటు ఏపీ ప్రభుత్వ పొందిన బోర్డు నుంచి డిప్లొమా (ఇంజనీరింగ్ లజీ, ఫార్మసీ) పూర్తిచేసి ఉండాలి. ప్రధాన సబ్జెక్టుగా మూడేళ్ల బీఎస్సీ డిగ్రీ లైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసు కోవచ్చు. ఏ కోర్సులోనైనా 15 శాతం మార్కులు తప్పనిసరి రిజర్వుడు వర్గాల అభ్యర్థు లకు 40 శాతం చాలు.

ఈసెట్ వివరాలు: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో ఆన్లైన్ మొత్తం 200 మల్టిపుల్ హాల్ ప్రశ్నలు ఏపీ ఇస్తారు. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 200 ఇంజనీ రింగ్ ఆభ్యర్థులకు మేధమెటిక్స్ ర్యాంక్ నుంచి 50, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఒక్కోదానిలో 25, సంబంధిత ఇంజనీరింగ్ విభాగం గుర్తింపు (సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ / టెక్నా కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్/ కెమికల్/ మెటల మేధమెటిక్స్ రికల్/ మైనింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఉత్తీర్ణు సిరామిక్ టెక్నాలజీ/ బయో టెక్నాలజీ, ఆగ్రిక ల్చారల్ ఇంజనీరింగ్ నుంచి 100 ప్రశ్న ముఖ్య లు అడుగుతారు. ఫార్మసీ అభ్యర్థు సమాచారం లకు పార్మాస్యూటిక్స్ ఫార్మా గ్నసీ, ఫార్మకాలజీ అంశాల నుంచి ఒక్కోదానిలో 50 ప్రశ్నలు ఇస్తారు.

స్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాణ , బీఎస్సీ అభ్యర్థులకు మేథమె టిక్స్ నుంచి 100, టికల్ ఎబిలిటీ, కమ్యూని కేటివ్ ఇంగ్లీష్ నుంచి ఒక్కోదానిలో 50 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో అర్హత పొందాలంటే 25 %  రావాలి

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600, బీసీ అభ్యర్థులకు రూ.550, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.500

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 12

ఆనలి ఈసెట్ 2021 తేదీ: సెప్టెంబరు 19

టికెట్ డౌన్లోడింగ్: సెప్టెంబరు 9

ప్రిలిమినరీ కీ విడుదల: సెప్టెంబరు 20

ఫలితాలు విడుదల అక్టోబరు 1

కార్డు డౌన్లోడింగ్: అక్టోబరు 5

వెబ్ సైట్: sche.ap.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page