TG HIGH COURT IMPORTANT PRACTICE BITS #2

TG HIGH COURT IMPORTANT PRACTICE BITS

TG HIGH COURT IMP BITS QUIZ #2

1 / 10

  1. ఆర్కిటిక్ కౌన్సిల్ యొక్క అబ్జర్వర్ గా భారతదేశం మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎన్నికైంది?

2 / 10

  1. 2019 జూన్ లో, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు (KLIP) తెలంగాణ రాష్ట్రం లోని వద్ద ప్రారంభించబడింది.

3 / 10

  1. పిడుగు దాదాపు ఎంత ధ్వని తీవ్రత (డెసిబుల్స్ లో) కలిగి ఉంటుంది?

4 / 10

  1. 2019 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నది ఎవరు?

5 / 10

  1. కింది వాటిలో గంగా నదికి ఎడమ తీర ప్రాంతపు ఉపనది కానిది ఏది?

6 / 10

  1. కింది వారిలో 1885 లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నది ఎవరు?

7 / 10

  1. ప్లూటో గ్రహాన్ని అధ్యయనం చేసే పనిపై ఉన్న నాసాకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ (అంతరిక్ష నౌక) పేరు ఏమిటి?

8 / 10

  1. భారతదేశంలో జనాభా లెక్కలను నిర్వహించడానికి ప్రధానంగా బాధ్యత వహించే సంస్థ ఏది?

9 / 10

  1. కింది వారిలో 1875 లో యుఎస్ఎలో దివ్యజ్ఞాన సమాజం (థియోసోఫికల్ సొసైటీ) కు పునాది వేసింది ఎవరు?

10 / 10

  1. క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది?

Your score is

The average score is 80%

0%

👉డైలీ updates & PDF కోసం మా TELEGRAM & WHATSAPP CHANNEL లో జాయిన్ అవ్వండి

🎯TELEGRAM CHANNEL

🎯WHATSSAPP GROUP

TG HIGH COURT IMPORTANT PRACTICE BITS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page