Adhar center లో సూపర్వైసర్ / ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ |


Aadhaar Supervisor Operator Notification : ఆధార్ సేవా కేంద్రం (ASK) కింద CSC ఈ- గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ద్వారా ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ నోటిఫికేషన్ లో 10+ITI, 12th & డిప్లమా పాస్ చాలు, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. వెంటనే అప్లై చేసుకోండి సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలలో పేర్కొన్న నియామక ప్రాంతాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులు అయితే వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Applications are invited for the following posts to be filled purely on contract basis for a period of 1 (one) year only:
Name of Post: Aadhaar Supervisor/Operator – District
Last Application Date: 28-02-2025
State: Telangana
No. of Vacancies: 
  • Adilabad – 1
  • Karimnagar – 1
  • Bhadradri Kothagudem – 1
  • Mahabubabad – 1
  • Mahabubnagar – 1
  • Medak – 1
  • Mulugu – 1
  • Nalgonda – 1
  • Narayanpet – 1
  • Nirmal – 1
  • Nizamabad – 1
  • Peddapalli – 1
  • Ranga Reddy – 1
  • Vikarabad – 1
  • Wanaparthy – 1
  • Yadadri Bhuvanagiri – 1
Minimum Educational Qualification & Experience:

12th (Intermediate/Senior Secondary) Or Matriculation +2 Years ITI Or Matriculation +3 Years Polytechnic Diploma.

Candidate Should have Aadhaar Operator/Supervisor certificate issued by Testing & certifying agency authorized by UIDAI for delivering Aadhaar service

 Should have basic computer skills

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page