భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల న్యూఢిల్లీలోని మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్డీఓ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 1178
1. మల్టీ స్కిల్ వర్కర్(మాసన్): 147
2. మల్టీ స్కిల్ వర్కర్ (నర్సింగ్ అసిస్టెంట్):155
3. స్టోర్ కీపర్(టెక్నికల్): 377 పోస్టులు
4. మల్టీ స్కిల్డ్ వర్కర్(డ్రైవర్ ఇంజన్ స్టాటిక్): 499 పోస్టులు
అర్హత:పోస్టుల్ని అనుసరించి పదో తర గతి/ తత్సమాన, ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత సర్టిఫికెట్ కోర్సులతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేదీ: మల్టీ స్కిల్డ్ వర్కర్(మాసన్, నర్సింగ్ అసిస్టెంట్)
పోస్టులకు జూలై 22, స్టోర్ కీపర్ టెక్నికల్, మల్టీ స్కిల్డ్ వర్కర్(డ్రైవర్ ఇంజన్ స్టాటిక్) పోస్టులకు జూలై 11.
👉👉 పూర్తి వివరాలకు Website Link కోసం కింద క్లిక్ చేయండి 👇👇