ఏదైనా డిగ్రి తో బ్యాంకు ఉద్యోగాలు | State Bank of India లో పెర్మనెంట్ ఉద్యోగాలు | 1673 ఖాళీలు |
STATE BANK OF INDIA దేశం లోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్టుమెంటు లో ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఖాళీల వివరాలు: రెగులర్ : 1600, బ్యాక్ లాగ్ : 73 ( SC- 270, ST- 131, OBC-464, EWS-160, UR-648) అర్హత : పోస్టును బట్టి ఏదైనా డిగ్రి , బిటెచ్ బి ఇ పాస్…