డిగ్రీ, పీజీ అర్హత తో State Bank India లో ఉద్యోగాలు | State Bank of India Recruitment
State Bank of India Recruitment డిగ్రీ, పీజీ అర్హత తో State Bank India లో ఉద్యోగాలు👉606 ఖాళీలు ఖాళీల భర్తిస్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు పోస్టుల నియమకాలుముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) ఒప్పంద రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్లు » మొత్తం పోస్టుల సంఖ్య: 606 ఖాళీలు ఉన్నాయి» అర్హతలు: పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్ /…