SECL Recruitment 2025 – Central Government Job
ఈ నియామకం SECL Recruitment 2025 SECL మరియు Coal India Limited (CIL) ప్రధాన కార్యాలయం, కోల్‌కతా మరియు దాని ఇతర అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న శాఖా ఉద్యోగుల కోసం అంతర్గత నియామకం (Internal Notification) రూపంలో విడుదలైంది. Mining Sirdar (T&S Grade-C) మరియు Junior Overman (T&S Grade-C) పదవుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులు 2025–26 శ్రామిక బడ్జెట్ ప్రకారం భర్తీ చేయబడతాయి. 📊 Vacancies Available | ఖాళీల…