TGCET 2024 | గురుకులల్లో 5 తరగతి కి ప్రవేశ పరీక్షలు | Telangana Gurukula Common entrance Test
Telangana Gurukula Common entrance Test ( tgcet 2024) గురుకులల్లో 5 తరగతి కి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన తెలంగాణ ప్రభుత్వం (Telangana Gurukula Common entrance Test) బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్ధమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులను 21వ శతాబ్దపు సవాళ్ళను ధీటుగా ఎదురుకోవడానికి సిద్ధం చేస్తుంది. ఈ లక్ష్యంతో SC, ST, BC మరియు జనరల్…