Staff Selection Commission 2021| ఇంటర్మీడియట్ తో ఉద్యోగాలు | SSC – CGSL
👉స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) (Staff Selection Commission 2021) జాబ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(10+2) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా కేంద్రప్రభుత్వం లోని వివిధ శాఖల్లో క్లరికల్ పోస్టులను భర్తీ చేస్తారు.పోస్టులు: లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్‌డీసీ)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అని స్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ఖాళీల సంఖ్య: వివరాలను తరవాత వెల్లడిస్తారు అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత.వయసు: 2022 జనవరి 01 నాటికి 18 నుంచి…