Army Public School Recruitment| PGT, TGT, TRT, PET, Clerk | Last date 10.10.2023
Army Public school recruitment హైదరాబాద్లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ వివిధ టీచింగ్, నాన్టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలున్నవారు ఆఫ్లైన్ విధానంలో దరస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోవా. దరఖాస్తు నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు జతచేసి నిర్ణీతగడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించవచ్చు 👉పూర్తి వివరాల PDF కోసం కింద క్లిక్ చేయండి 👇👇 CLICK…