BREAKING: SI ఫలితాలు విడుదల | Telangana Sub Inspector Results released|
SI Results released BREAKING: SI ఫలితాలు విడుదలTS: ఎస్సై, ఏఎస్సై ఫలితాలు విడుదలయ్యాయి. 587 పోస్టులకు 434 మంది పురుషులు, 153 మంది మహిళలను TSLPRB ఎంపిక చేసింది. రేపు ఉదయం వారి వివరాలను సైట్లో ఉంచుతామని పేర్కొంది. 👉 ఫలితాలు చెక్ చేసుకొనుటకు కింద క్లిక్ చేయండి👇👇 CLICK HERE