UGC Scholorship 2021 | 70000 Rs Scholorship |
University Grant Commission Scholorship 2021 అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్లు కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ కింద నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హతలు : 👉పోస్ట్ గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరం చేరి ఉండాలి 👉30 సంవత్సరాల లోపు ఉండాలి 👉డిగ్రి లో కింది సబ్జక్ట్స్ చదివి ఉండాలి 1.Life Sciences 2. Physical Sciences 3. Chemical Sciences 4. Earth Sciences 5. Mathematical Sciences 6. Social…