తెలంగాణ లో మళ్ళి SET నోటిఫికేషన్ విడుదల | TS SET 2023 Released
TSSET 2023 తెలంగాణా లో మరో సారి TSSET 202౩ నోటిఫికేషన్ విడుదల చేసారు. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష CBT విధానంలో నిర్వహించబడుతుంది. మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు TS SET పరీక్ష 2023ని విడుదల చేసారు, తెలంగాణ రాష్ట్రంలోని 10 పాత జిల్లాల్లో TS-SET పరీక్ష జనరల్ స్టడీస్‌లో మరియు 29 సబ్జెక్టులలో CBT విధానంలో నిర్వహించబడుతుంది. ఆగస్టు 8వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చ్చు 👉పూర్తి వివరాల పిడిఎఫ్…