సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సెక్రటేరియట్ అసిస్టెంట్లు
లఖ్నవూలోని సీఎస్ఎఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీడీఆర్) సెక్రటేరియట్ అసిస్టెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 16
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్): 06
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత. కంప్యూ టర్ టైపింగ్ లో ప్రావీణ్యం ఉండాలి
వయసు: 28 ఏళ్లు మించకూడదు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): 04
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత. కంప్యూ టర్ టైపింగ్ లో ప్రావీణ్యం ఉండాలి
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఉత్తీర్ణత. కంప్యూటర్ టైపింగ్
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎస్ అండ్పీ): 04
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత. కంప్యూ టర్ టైపింగ్ లో ప్రావీణ్యం ఉండాలి
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
• జూనియర్ స్టెనోగ్రాఫర్(ఇంగ్లీష్/హిందీ):02
అర్హత: ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత. కంప్యూ టర్ టైపింగ్ లో ప్రావీణ్యం ఉండాలి వయసు: 27 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 30
దరఖాస్తు హార్డ్ కాపీలను పంపడానికి
చివరి తేదీ: సెప్టెంబరు 15
Website: https://cdri.res.in/
సశస్త్ర సీమాబల్ లో SI పోస్టులు
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన సశస్త్ర సీమాబల్… గ్రూబ్ ‘బి’ నాన్ గెజిటెడ్(కంబా టైజ్) & నాన్ మినిస్టీరియల్ విభాగంలో సబ్ ఇన్స్ పై క్టర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 116
పోస్టు: సబ్ ఇన్స్ పెక్టర్(పయనీర్, డ్రాప్స్ మన్, కమ్యూనికేషన్ అండ్ స్టాఫ్ నర్స్ ఫిమేల్)
విభాగాల వారీగా ఖాళీలు:
* ఎస్ఏ (పయనీర్)-18
* ఎస్ఏ (డ్రాఫ్ట్మేన్)-3
* ఎస్ఈ (కమ్యూనికేషన్)-56
ఎస్ఈ (స్టాఫ్ నర్స్/ ఫిమేల్)-39
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, రెండేళ్ల డ్రా మెన్ ట్రేడ్ సర్టిఫికెట్, డిప్లొమా(న ర్సింగ్), సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అను భవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతభత్యాలు: నెలకు రూ.35.400 నుంచి
రూ.1,12,400 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 30
వెబ్ సైట్: https://ssb.nic.in
డీఆర్‌డీఓలో జేఆర్ఎస్లు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని డీఆర్‌డీఓ-సెం టర్ ఫర్ ఎయిర్ బార్న్ సిస్టమ్స్ ( సీఏబీఎస్) వివిధ విభాగాల్లో జేఆర్ఎ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 20
విభాగాల వారీగా ఖాళీలు
* ఏరోనాటికల్ ఇంజనీరింగ్: 02
* కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్: 05
* ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 09
* ఎలక్ట్రికల్ ఇంజనీరంగ్: 01
* మెకానికల్ ఇంజనీరింగ్: 03
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ వ్యాలిడ్ 2020, 2021 స్కోరు ఉండాలి.
వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడ లింపు లభిస్తుంది.
జీతభత్యాలు: రూ.నెలకు 31,000+ హెల్తచెల్లిస్తారు
ఎంపిక విధానం: గేట్ వ్యాలిడ్ స్కోరు ఆధారంగా అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వారికి ఆన్లైన్ ఇంటర్వ్యూ వరనిర్వహించి తుది ఎంపిక చేపడతారు
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: jrf.rectt@cabs.drdo.in
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 30
వెబ్ సైట్: https://www.drdo.gov.in/
ఎన్‌పీసీఐఎల్ లో ట్రేడ్ అప్రెంటిస్టు
భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ట్ భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 173
శిక్షణ వ్యవధి: ఏడాది
ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎయిర్ కండీషనింగ్.
అర్హత: 10+2 విధానంలో పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబం ధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
మధ్య ఉండాలి ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకి చివరి తేదీ: ఆగస్టు 16
వయసు: 18 నుంచి 24 ఏళ్ల 3252005: mpcilcareers.co.in/MainSite/default.aspx
ఈఎస్ఈలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఈ నెల 20లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
ఈఎస్ఎ టీచింగ్ ఆస్పత్రిలో ఖాళీలను భర్తీ చేయనున్నట్టు మెడికల్ కాలేజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
9 ప్రొఫెసర్లు,
13 అసోసియేట్ ప్రొఫెసర్లు,
28 అసిస్టెంట్ ప్రొఫెసర్లు,
1 పీడియాట్రిక్ సర్జన్,
14 జూనియర్ ESIC కన్సల్టెంట్లు,
3 రేడియాలజీ, అనస్థీషియన్లు,
80 మంది సీనియర్ రెసిడెంట్లు,
20 మంది నాన్ క్లినికల్ స్టాఫ్.
34 మంది జూనియర్ రెసిడెంట్లు కావాలని ఈ పేర్కొంది.
ఈ నెల 23న మైక్రోబయాలజీ, ఎండోక్రైనాలజీ, 24న రేడియాలజీ, 25న మెడికల్ గార్షియాలజీ, రిముటాలజీ, 26న న్యూరో సర్జర్, పీడియాట్రిక్, 27న అనస్థీషియా లజీ, బయోకెమిస్ట్రీకి, 28న పాఠాలజీ, ట్రాన్ని పూజన్ మెడిసిన్, 30న అనాటమీ ఫ్యాకల్టీకి, సైకియాట్రీకి, 31న జనరల్ మెడిసిన్, సెప్టెంబర్ 1న గైనకాలజీ, మెడికల్ అంకాలజీ, 2న పీడియాట్రిక్స్, నియోనాటా లజీ, 3న ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, 4న ఆప్తమాలజీ, 6న ఫిజియాలజీ, పలు నాలజీ, 7న సిటి అండ్ వాస్కులర్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ. సర్జికల్ గ్యాస్ట్రియాలజీ, సర్జికల్ ఆంకాలజీ, జనరల్ సర్జరీ, 9న కార్డియాలజీ, న్యూరాలజీ, 13న నెఫాలజీ, 15న యూరాలజీ, ఫార్మకాలజీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు.
వీరందరినీ కాంట్రాక్ట్ పద్ధతిన నియ మిస్తామని వివరించారు.
వీటిలో ప్రొఫెసర్ కేటగిరీకి నెల వేతనం రూ.1,77,000లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు 1,16,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.1,01,000, సీనియర్ కన్సల్టెంట్ కు రూ.2,40,000, జూనియర్ కన్సల్టెంట్ 200,000, సూపర్ స్పెషాలిటీలకు రూ.1,00,000, స్పెషాలిటీ స్పెషలిస్టుకు రూ. 1.12,000 చొప్పున చెల్లిస్తామని ఈఎ వెల్లడించింది.
ఆసక్తి గల వారు ఈనెల 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆఫీసర్లు తెలిపారు.
అయితే మరిన్ని వివరాలకు ఫ్యాకల్టీలు http:esiccentralapp.com సూపర్ స్పెషలిస్టు, కన్సల్టెంట్లు http:onichydappcom వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.