Current Affairs Model Paper in Telugu (Jan – March)

Current Affairs in Telugu

Current Affairs in Telugu

CURRENTS AFFAIRS IMP BITS

తెలంగాణ హైకోర్ట్ ఉద్యోగాలకు ప్రిపరేషన్‌లో ముఖ్యమైన బిట్స్ ప్రాక్టీస్ చేయడంతో ప్రయోజనాలు:
  1. సమయం మరియు శ్రమను ఆదా చేస్తుంది
  2. పరీక్ష ప్యాటర్న్‌ను అర్థం చేసుకోవడం
  3. వేగం మరియు ఖచ్చితత్వం పెరుగుతుంది

1 / 20

 

  1. 2025లో 17BRICS సమ్మిట్‌ను ఏ దేశం హోస్ట్ చేస్తుంది?

2 / 20

 

  1. భారతదేశం యొక్క 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?

3 / 20

  1. ఫిబ్రవరి 2025లో విడుదలైన కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్‌లో భారతదేశం ర్యాంక్ ఎంత?

4 / 20

  1. 'ఆర్బిటల్' నవలకు 2024 బుకర్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు?

5 / 20

  1. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఛీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?

6 / 20

  1. BCCI అవార్డ్స్ 2025లో పోలీ ఉమ్రిగర్ అవార్డ్‌తో ఎవరు సన్మానించబడ్డారు?

7 / 20

  1. 2025-26 యూనియన్ బడ్జెట్ థీమ్ ఏమిటి?

8 / 20

  1. ప్రతిష్టాత్మక 'ఏబెల్ ప్రైజ్ 2025' ఎవరికి లభించింది?

9 / 20

  1. ఇటీవల OPEC+లో ఏ దేశం చేరింది?

10 / 20

  1. FBI డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?

11 / 20

31. జనవరి 2025లో మూడవ సారి ఘనా ప్రెసిడెంట్‌గా ఎవరు ప్రమాణస్వీకారం చేసారు

12 / 20

  1. 2025 ఆసియాన్ సమ్మిట్‌ను ఏ దేశం హోస్ట్ చేస్తుంది?

13 / 20

  1. భారతదేశం యొక్క మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

14 / 20

34. 'ఆథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు

15 / 20

  1. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంక్ ఎంత?

16 / 20

  1. ఇటీవల సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏ రాష్ట్రం గెలుచుకుంది?

17 / 20

  1. రక్షణ మంత్రిత్వ శాఖ 2025ని ఏ సంవత్సరంగా ప్రకటించింది?

18 / 20

  1. 11వ ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ 2024ని ఇటీవల ఏ టీం గెలుచుకుంది?

19 / 20

  1. 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను ఎక్కిన అతి పిన్న వయస్కురాలైన మహిళ ఎవరు?

20 / 20

  1. అసోచామ్ కొత్త సెక్రటరీ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?

Your score is

The average score is 0%

0%

👉డైలీ updates & PDF కోసం మా TELEGRAM & WHATSAPP CHANNEL లో జాయిన్ అవ్వండి

🎯TELEGRAM CHANNEL

🎯WHATSSAPP GROUP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page