DRDO లో ఉద్యోగాలు | No Exam, No Fee | Latest DRDO Notification 2023 | Jobs In Telugu

DRDO Notification 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు  DRDO నుండి నోటిఫికేషన్  విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా DRDO లో ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

👉పూర్తి వివరాల & అప్లై చేయుటకు  కింద క్లిక్ చేయండి👇
జాబ్ రోల్ మరియు ఖాళీలు :  
ఈ నోటిఫకేషన్  లో ప్రాజెక్ట్ స్టోర్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెట్, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నార 
అర్హత : 
 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
వయస్సు : 
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. 
జీతం : 
జాబ్ లో చేరగానే 60,000 రూపాయలు జీతం ఇస్తారు.   
ఎంపిక విధానం : 
Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.  
ముఖ్య తేదీలు : 
Apply  చేయడానికి  తేది : 15.12.2023 
Apply చేయు విధానం :  
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page