కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1. మేనేజ్మెంట్ ట్రెయినీ (ఎంటీ): 12 పోస్టులు
2. మేనేజర్(మిడిల్ మేనేజ్మెంట్): 3 పోస్టులు
👉పూర్తి వివరాల pdf & అప్లై చేయుటకు కింద క్లిక్ ఛేయండి👇
మొత్తం ఖాళీలు – 15
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంబీఏ/ పీజీడీబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
మేనేజర్ పోస్టుకు జీతం రూ.48,170 – రూ.69,810,
మేనేజ్మెంట్ ట్రెయినీలకు రూ.36,000 – రూ.63,840
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 1
ఆన్లైన్ పరీక్ష తేదీలు: 2024 జనవరి
ఇంటర్వ్యూ తేదీలు: 2024 జనవరి / ఫిబ్రవరిలో
వెబ్సైట్: www.eximbankindia.in