Income Tax Department RECRUITMENT

income tax department recruitment 2023,income tax recruitment 2023 apply online,income tax bharti 2023,income tax vacancy 2023,income tax mts recruitment 2023,income tax recruitment 2023,income tax inspector recruitment 2023,income tax recruitment 2023 in tamil,income tax jobs 2023,income tax sports quota recruitment 2023,income tax mts online form 2023 kaise bhare,how to fill income tax mts online form 2023,income tax new vacancy 2023
Income Tax Department RECRUITMENT

The Principal Chief
Commissioner of Income-Tax (Pr.CCIT), Mumbai Region invites applications from
meritorious sports persons for appointment as Inspector of IncomeTax,
Stenographer Grade-II, Tax Assistant, Multi-Tasking Staff and Canteen
Attendant. Before making an application, the applicants are required to go
through the detailed guidelines, eligibility criteria, vacancy position, other
conditions and instructions for the direct recruitment given below to ascertain
their eligibility for the post.

ముంబయిలోని ఆదాయపు పన్ను శాఖ, ముంబయి రీజియన్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దర ఖాస్తులు కోరుతోంది.
👉పూర్తి వివరాల pdf & అప్లై చేయుటకు కింద క్లిక్ ఛేయండి👇




👉CLICK HERE TO APPLY


ఖాళీలు 291
1. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కం టాక్స్ (ఐటీఐ): 14 పోస్టులు
2. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2(స్టెనో): 18 పోస్టులు 
3. టాక్స్ అసిస్టెంట్ (టీఏ): 119 పోస్టులు 
4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 137 పోస్టులు
5. క్యాంటిన్ అటెండెంట్ (సీఏ): 3 పోస్టులు 
క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, అట్యా – పాట్యా, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కె ట్బాల్, నెట్ బాల్, పోలో, పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్రిడ్జ్, క్యారమ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్,పన్నెండో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీ ర్ణతతో పాటు సంబంధిత క్రీడాం శంలో ప్రతిభావంతులై ఉండాలి. 
వయోపరిమితి: 2023 జనవరి నాటికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కం టాక్స్క 18-30 ఏళ్లు, 
స్టెనోగ్రాఫర్కు 18-27 ఏళ్లు, 
టాక్స్ అసి స్టెంట్ కు 18-27 ఏళ్లు, 
మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు 18-25 ఏళ్లు, 
క్యాంటిన్ అటెండెంట్కు 18-25 ఏళ్ల మధ
జీతభత్యాలు: నెలకు 
క్యాంటిన్ అటెండెంట్/ఎంటీ ఎస్లకు రూ.18,000 – రూ.56,900, 
స్టెనోగ్రాఫర్ టాక్స్ అసిస్టెంట్కు రూ.25,500 – రూ.81,100, 
ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఇన్కం టాక్స్కు రూ.44,900 – రూ.1,42,00
దరఖాస్తు రుసుము: రూ.200
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 19.01.2024 
వెబ్సైట్: 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page