కాకతీయ యూనివర్సిటీ లో డిస్టెన్స్ (Distance education admission 2021) కోర్సులు (UG, PG కోర్సులకి అడ్మిషన్ లకు నోటిఫికేషన్ )
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ (కేయూ) ఆధ్వర్యంలోని ‘స్కూల్
ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకే షన్ డిగ్రీ, పీజీ
కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సెమిస్టర్ల ప్రకారం దూరవిద్య విధానంలో నిర్వహిస్తారు.
👉ఆన్లైన్
సెషన్స్ ద్వారా బోధన ఉంటుంది. ధృవపత్రాల పరిశీలన ద్వారా ప్రవేశాలు ఉంటాయి.ప్రవేశం కోసం ఆన్లైన్ లో అప్లై చేసి సర్టిఫికేట్ లను వెరిఫై చేయించుకోవాలి.
పీజీ
కోర్సులను గరిష్ఠంగా ఆరేళ్లలో,
డిగ్రీ కోర్సులను తొమ్మిదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
👉ఎలాంటి వయస్డిసు పరిమితి లేదు . ఎవరైనా అప్లై చేస్కునే అవకశం ఉంది
దరకస్తులకి చివరి తేది : అక్టోబర్ 11
పూర్తి వివరాలకు కింద క్లిక్ చేయండి 👇
ఇందులో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ ప్రోగ్రాములు ఉన్నాయి.
కోర్సు వ్యవధి :
కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి.
👉బీఎస్సీకి మేడ్స్/
స్టాటిస్టిక్స్/కంప్యూటర్స్ ఒక సబ్జెక్ట్ గా ఇంటర్/ పన్నెండోతర గతి
ఉత్తీర్ణులైనవారు అప్లయ్ చేసుకోవచ్చు. మిగిలిన కోర్సులకు ఏ గ్రూప్ అభ్యర్థులైనా
అర్హులే.
👉బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది.
ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దర ఖాస్తు
చేసుకోవచ్చు.
👉బీకాం (కంప్యూటర్స్), బీబీఏ, బీఎల్‌ఎస్సీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో
మాత్రమే చదవాలి. మిగిలిన వాటికి తెలుగు/ ఆంగ్ల మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు.
గ్రూప్లు: హెచ్ పీపీ,
ఈపీపీ,
ఎస్పీపీ బీకాం గ్రూప్లు: జనరల్, కంప్యూటర్స్ బీఎస్సీ సబ్జెక్ట్లు:
మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్
సైన్స్
ఎంకాం,
ఎమ్మెస్సీ,
ఎంఎన్డబ్ల్యు, ఎంటీఎం కోర్సులు అందుబా టులో ఉన్నాయి.
ఒక్కో కోర్సు వ్యవధి రెండేళ్లు. ఇందులో నాలుగు సెమి స్టర్లు ఉంటాయి.
👉ఎమ్మెస్సీకి
స్పెషలైజేషనను అనుసరించి సైన్స్ డిగ్రీ/ బీఏ(మేడ్స్)/ బీఎస్సీ (ఎంపీసీ); మిగిలిన
కోర్సులకు ఏదేని డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
లాంగ్వేజెస్లో ఎంఏ ప్రవేశానికి
సంబంధిత లాంగ్వేజ్ ఒక సబై క్ట్ గా డిగ్రీ చదివుండాలి.
మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్
ఇన్ఫర్మేషన్ సైన్స్ వ్యవధి ఏడాది. ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి.
బీఎల్ ఎస్సీ
ఉత్తీ ర్ణులైన అభ్యర్థులు అర్హులు.
మాస్టర్ ఆఫ్ జర్నలిజం వ్యవధి ఏడాది. ఇందులో
నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.
బీసీజే అభ్యర్థులు అప్లయ్ చేసు కోవచ్చు
స్పెషలైజేషన్లు: మేడ్స్,
సైకాలజీ,
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి
సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, రూరల్
డెవలప్ మెంట్, సోషియాలజీ, హ్యూమన్
రిసోర్స్ మేనేజ్ మెంట్,
జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్