KENDRIYA VIDYALAYA RECRUITMENT IN HYDERABAD | GOLCONDA | PGT, TGT, PRT Etc.

కేంద్రీయ విద్యాలయాల్లో (KENDRIYA VIDYALAYA RECRUITMENT) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు

👉👉ఈ పోస్టులను కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు
👉ఇందులో PGT, TGT, PRT, Music & Dance, Computer Operator, Sports Coach, Yoga Teacher, Nurse, Doctor, Counsellor ETC పోస్టలు కాళీలు ఉన్నాయి
👉
ఇంటర్వ్యూ తేదీలు :15.02.2022 & 16.02.2022
ఇంటర్వ్యూకు అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని రాగలరు
👉👉
ఇంటర్వ్యూ స్థలం :
Kendriya Vidyalaya, No -2 , Golconda, Nanal Nagar X roads , Towards Towli chouk, Opp Shaw gouse Hotel, Hyderabad, 500008
👉పూర్తి వివరాలకి Official Website Link కోసం కింద క్లిక్ చెయ్యండి👇👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page