![]() |
KVS RECRUITMENT 2022 |
కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) నుంచి రెండు భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో 6414 ఖాళీలతో ప్రైమరీ టీచర్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ విడుదల కాగా.. 6,990 TGT, PGT, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్ మరియు ఇతర పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇలా మొత్తం రెండు నోటిఫికేషన్ల నుంచి 13, 404 పోస్టులను భర్తీ చేయనున్నారు. .
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం : 05-12-2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26-12-2022
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 26-12-2022
పరీక్ష తేదీ, అడ్మిట్ కార్డుల జారీ తేదీ త్వరలో తెలియజేయనున్నారు.
దరకాస్తు ఫీజు:
TGT/PGT/PRT పోస్టుల కోసం :
SC / ST / PH : ఫీజు ఏమి లేదు
అప్లై చేయు విదానం :
ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా పరీక్ష ఫీజును చెల్లించొచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య.. 6414
1. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 52
2. ప్రిన్సిపల్ పోస్టులు 239
3. వైస్ ప్రిన్సిపల్ పోస్టులు 203
4. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు – 1409
5. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు – 3176
6. లైబ్రేరియన్ పోస్టులు – 355
7. ప్రైమరీ టీచర్స్ (మ్యూజిక్) – 303
8. ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు – 06
9. సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు – 02
10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు – 156
11. హిందీ ట్రాన్స్ లేటర్ – 11
12. సినీయర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు – 322
13. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు – 702
14. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు – 54
పరీక్ష విధానం..
దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో(CBT) నిర్వహించనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య.. 6990
1. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 52
అర్హతలు: B.Ed మరియు సంబంధిత ఫీల్డ్ అనుభవంతో PG డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అర్హతలు: 45 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ అండ్ 15 సంవత్సరాల అనుభవంతో B.Ed పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: 45% మార్కులతో మాస్టర్ డిగ్రీ & 05 సంవత్సరాల అనుభవంతో B.Ed పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: సంబంధిత సబ్జెక్ట్‌లో 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ & B.Ed పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ & CTET పరీక్ష ఉత్తీర్ణత మరియు B.Ed పరీక్ష ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: లైబ్రరీ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ లేదా లైబ్రరీ సైన్స్‌లో 1 సంవత్సరం డిప్లొమా డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: 50 శాతం మార్కులతో 10+2 ఇంటర్మీడియట్ & సంగీతంలో డిగ్రీ ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Com / M.Com / CA / MBA డిగ్రీ ఉండాలి.
9. సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు – 02
అర్హతలు: సివిల్ ఇంజనీర్‌లో బిఇ / బి.టెక్ / డిప్లొమా చేసి ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హిందీ/ఇంగ్లీషులో పీజీ డిగ్రీ ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ఏదైనా స్ట్రీమ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
అర్హతలు: టైపింగ్‌తో 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణులయి ఉండాలి. వీటితో పాటు.. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అర్హతలు: స్టెనోలో డిగ్రీతో 10+2 (ఇంటర్మీడియట్) పరీక్షలో ఉత్తీర్ణులయి ఉండాలి.
హిందీ 377
ఆంగ్లం 401
సంస్కృతం 245
సోషల్ స్టడీస్ 398
గణితం 426
సైన్స్ 304
P & HE 435
ఆర్ట్ ఎడ్యుకేషన్ 251
WE 339
సబ్జెక్ట్ ఖాళీలు
హిందీ 172
ఆంగ్లం 158
భౌతిక శాస్త్రం 135
రసాయన శాస్త్రం 167
గణితం 184
జీవశాస్త్రం 151
హిస్టరీ 63
భౌగోళిక శాస్త్రం 70
ఆర్థిక శాస్త్రం 97
కామర్స్ 66
కంప్యూటర్ సైన్స్ 142
బయో-టెక్ 04