National Institute of Plant Health Management | తెలంగాణా వ్యవసాయ శాఖ లో ఉధ్యోగాలు | Only Interview

హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని National Institute of Plant Health Management కొన్ని పోస్ట్ లను భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ పోస్టులను బర్తి చేస్తున్నారు
పోస్టుల వివరాలు:
1. Senior Consultant
2. Junior Research Fellow
3. Senior Research Fellow
ఇంటర్వ్యూ తేదీలు : 27 & 28 , జనవరి , 2022 
అర్హతలు :
పోస్టును బట్టి వివిద రకాల అర్హతలు ఉన్నాయి 
Bsc , MSc , MCA , BTech . MTech 
జీతం : 31000/- – 35000/- 
👉పూర్తి వివరాల pdf కోసం కింద క్లిక్ చేయండి👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page