Navodaya Vidyalaya Recruitment | హైదరాబాద్ లో పోస్టింగ్ | టీచింగ్ & నాన్ టీచింగ్

నవోదయ విద్యాలయాల్లో (Navodaya Vidyalaya Recruitment) టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టలు బర్తికి నోటిఫికేషన్ విడుదల చేసారు.
👉కేవలం ఇంటర్వ్యూ ద్వార మాత్రమే వీటిని భర్తీ  చేస్తున్నారు 
👉రంగారెడ్డి లో పోస్టింగ్ ఉంటుంది
జీతం : 37650/-
👉PGT & Matron పోస్టులు ఉన్నాయి 
అర్హతలు : 10th, PG , Bed 
👉👉పూర్తి వివరాల website & PDF కొరకు కింద క్లిక్ చేయండి👇👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page