భారత ప్రభుత్వ గ్రమినభివ్రుద్ది మంత్రిత్వ శక కి చెందిన National Institute of Rural development & Panchayath raj లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు
పోస్టుల వివరాలు : మిషన్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ , యునిసెఫ్ CRU కోఆర్డినేటర్
అర్హతలు : పోస్టులను బట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రి పాస్ అయినవాళ్ళు అర్హులు
వయస్సు : 35 – 65 మద్య వయస్కులు
వేతనం : 33,000/- – 1,30,000/-
ఎంపిక విదానం: ఇంటర్వ్యూ ఆదరంగా ఎంపిక
దరకాస్తు ప్రారంభ తేది : February 12, 2022
దరకాస్తు చివరి తేది : February 26, 2022
👉👉పూర్తి వివరాల వెబ్సైటు & PDF కోసం కింద క్లిక్ చేయండి 👇
Latest Job Updates