గురుకుల అన్ని సుబ్జక్ట్స్ ల హాల్ టికెట్ సులభంగా డౌన్లోడ్ చేస్కొండి | TREIRB హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2023, TS గురుకులం అడ్మిట్ కార్డ్ లింక్
PGT, TGT, JL Hall tickets Download TREIRB హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2023: TREIRB తన అధికారిక వెబ్‌సైట్‌లో TS గురుకులం హాల్ టికెట్ 2023ని విడుదల చేసింది. TREIRB TREIRB పరీక్ష 2023ని 1 ఆగస్ట్ నుండి 23 ఆగస్టు 2023 వరకు నిర్వహిస్తుంది. TREIRB పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు పరీక్ష హాల్‌లోకి ప్రవేశించడానికి TREIRB హాల్ టికెట్ 2023ని కలిగి ఉండాలి. TREIRB హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ లింక్ 2023 దిగువ…