SEBI Recruitment 2022
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) వివిధ విభాగాల్లో
గ్రేడ్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టుల వివరాలు : 120 Vacancies
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) వివిధ విభాగాల్లో
గ్రేడ్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టుల వివరాలు : 120 Vacancies
ఆఫీసర్ గ్రేడ్-ఏ(అసిస్టెంట్ మేనేజర్లు) విభాగాల వారీగా
ఖాళీలు:
ఖాళీలు:
జనరల్ : 80
లీగల్ :16
ఇన్ఫర్మేషన్ టెక్నాజీ(ఐటీ) :14
రీసెర్చ్ : 07
అఫీషి
యల్ లాంగ్వేజ్ :03
యల్ లాంగ్వేజ్ :03
👉అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్
డిగ్రీ ఉత్తీర్ణత.
డిగ్రీ ఉత్తీర్ణత.
👉వయసు: 2021 డిసెంబరు 31 నాటికి
30 ఏళ్లు
మించకుండా ఉండాలి
30 ఏళ్లు
మించకుండా ఉండాలి
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
👉దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 24
👉పూర్తి వివరాల వెబ్సైటు కొరకు కింద క్లిక్ చేయండి 👇