👉స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) (Staff Selection Commission 2021) జాబ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(10+2) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
దీని ద్వారా కేంద్రప్రభుత్వం లోని వివిధ శాఖల్లో క్లరికల్ పోస్టులను భర్తీ చేస్తారు.
పోస్టులు: లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్‌డీసీ)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అని స్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్
ఖాళీల సంఖ్య: వివరాలను తరవాత వెల్లడిస్తారు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 2022 జనవరి 01 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు,
దరఖాస్తు: ఆన్‌లైన్లో

👉పూర్తి వివరాల pdf & website కోసం కింద క్లిక్ చెయ్యండి👇
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(టైర్-1, టైర్-2), స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్(టైర్-3) ఆధా రంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. టైర్-1, టైర్-2లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని టైర్-3 (స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్)కి ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: టైర్-1 పరీక్ష 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇం గ్లీష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.50 మార్కు కోత విధి స్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
చివరి తేదీ: మార్చి 07
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష(టైర్-1): మే 22