
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HINDUSTAN AERONAUTICS LIMITED – HAL) – హైదరాబాద్
ఉద్యోగావకాశాలు (Part-Time)-HINDUSTAN AERONAUTICS LIMITED HAL హైదరాబాద్, ఇండస్ట్రియల్ హెల్త్ సెంటర్లో పార్ట్ టైమ్ ప్రాతిపదికన క్రింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది: 👉OFFICIAL NOTIFICATION 1. Visiting Consultant (Pediatrician) 2. Visiting Doctor (Dental) 3. Homeopathy Physician అంగవైకల్యాల కోసం అనుకూలమైన పోస్టులు పదవీ కాలం (Tenure)– HINDUSTAN AERONAUTICS LIMITED పార్ట్-టైమ్ నిబంధనలు ఎంపిక విధానం – HINDUSTAN AERONAUTICS LIMITED ఎలా దరఖాస్తు చేయాలి? –…