
IRCON Recruitment 2025 | Govt Jobs| Daily Jobs
IRCON INTERNATIONAL LIMITED అనేది (IRCON Recruitment 2025) రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన “నవరత్న” సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్. ఈ సంస్థ రైల్వేలు, హైవేలు, భవనాలు, పవర్ రంగంలో పెద్ద మొత్తంలో టర్న్‌కీ ప్రాజెక్టులు చేపడుతోంది.2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ. 10,000 కోట్లకు పైగా టర్నోవర్ సాధించింది. మలేషియా, బంగ్లాదేశ్, అల్జీరియా, ఇరాక్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, టర్కీ, నేపాల్, శ్రీలంక తదితర దేశాలలో కూడా విజయవంతమైన ప్రాజెక్టులు పూర్తి చేసింది….